ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేసుకోండి: UIDAI

24992చూసినవారు
ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేసుకోండి: UIDAI
సైబర్ మోసాలను అరికట్టేందుకు తరచూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలని UIDAI సూచించింది. దీని ద్వారా మీ ఆధార్ ఇంకెవరైనా, ఎప్పుడైనా వాడుతున్నారో లేదో తెలుసుకోవచ్చని వెల్లడించింది. దీనికోసం తొలుత My Adhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ‘అథెంటికేషన్ హిస్టరీ’ని క్లిక్ చేయాలి. గత 6 నెలల్లో ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్