ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్.. ఈ నెల 30 లోపు ఉచితం

19చూసినవారు
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్.. ఈ నెల 30 లోపు ఉచితం
'శిశు ఆధార్ కార్డు' కలిగిన 5-15 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని UIDAI వెల్లడించింది. ఈ నెల 30 వరకు సమీపంలోని ఆధార్ కేంద్రాలలో ఉచితంగా ఈ సేవను పొందవచ్చు. గడువు ముగిసిన తర్వాత, రూ.125 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఆధార్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి.

సంబంధిత పోస్ట్