ఓటరు నమోదు కోసం ఆధార్ చెల్లుబాటు అవుతుంది: సుప్రీంకోర్టు

17430చూసినవారు
ఓటరు నమోదు కోసం ఆధార్ చెల్లుబాటు అవుతుంది: సుప్రీంకోర్టు
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఓటరు నమోదు, సవరణ కోసం ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్‌ను పౌరసత్వానికి నిదర్శనంగా పరిగణించకూడదని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి 11 రకాల పత్రాలు ఓటరు నమోదు కోసం అందుబాటులో ఉండగా, ఆధార్‌ను 12వ పత్రంగా జోడించారు.

సంబంధిత పోస్ట్