చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ఈ ఏడాది 100 సిక్సర్లు

19415చూసినవారు
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ఈ ఏడాది 100 సిక్సర్లు
విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్లో 100 సిక్సర్లు (36 ఇన్నింగ్స్) బాదిన తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. SMATలో జాబ్ తరఫున ఆడుతూ అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించారు. గతేడాది నికోలస్ పూరన్ 170 సిక్సర్లు బాదగా, ఈ ఏడాది T20ల్లో అభిషేక్ 1,499 పరుగులు చేశారు. ఇందులో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ట్యాగ్స్ :