ఏషియన్ గేమ్స్ ఫైనల్లో
భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ 3 ఫోర్లు, 6 సిక్సులతో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. యంగ్ ఓపెనర్ వైభవ్(15), సంజూ(2) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో అభిషైక్ (52*), శ్రెయాస్(3*) ఉన్నారు. ప్రస్తుతం
భారత్ స్కోరు 81/2.