TG: మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికాలు దాడులు చేస్తున్నారు. బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు ACB గుర్తించింది. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.