KTRపై ఏసీబీ కేసు నమోదు

4224చూసినవారు
KTRపై ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి KTRపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌, A-3గా HMDA ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఈ కార్ రేస్ నిర్వహణకు విదేశీ సంస్థకు BRS ప్రభుత్వం రూ. 46 కోట్లను డాలర్లుగా చెల్లించింది. అయితే ఫారిన్ కరెన్సీతో చెల్లింపులు చేసేందుకు తన అనుమతి తీసుకోకపోవడంతో RBI రూ. 8 కోట్ల ఫైన్ విధించింది. ఈ క్రమంలో అవినీతి జరిగి ఉండొచ్చని ప్రభుత్వం ACB విచారణకు ఆదేశించింది.
Job Suitcase

Jobs near you