న్యూమరాలజీ ప్రకారం, 1, 5, 8, 9వ తేదీల్లో జన్మించిన వారు చాలా అదృష్టవంతులని సంఖ్యాశాస్త్ర పండితులు చెబుతున్నారు. వీరికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటారని, చిన్న వయసులోనే కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, కళా, ఇంజనీరింగ్ రంగాల్లో రాణిస్తారని పండితులు పేర్కొన్నారు.