వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఈ వస్తువులు పెడితే ధన వర్షం!

0చూసినవారు
వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఈ వస్తువులు పెడితే ధన వర్షం!
ఇంటికి ఉత్తర దిశలో చేపల తొట్టి, కుబేరుని విగ్రహం, డబ్బు పెట్టె, నది, జలపాతం చిత్రం, నీటి కుండ వంటివి ఉంచడం వల్ల ధన వర్షం కురుస్తుందని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో విజయం, ఆనందం, సంపద పెరుగుతాయని తెలుస్తోంది. ఈ దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉంచడం వల్ల మంచి ఆలోచనలు పెరిగి, కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.