AP: విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్‌తో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలి తల్లికి ఫోన్ చేసి చిన్నారి బూత్రూమ్‌లో పడిపోయిందని స్కూల్ యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. వైద్య పరీక్షల్లో యాసిడ్ దాడి జరిగినట్లు తెలిసింది. దాడికి ముందు చిన్నారి స్కూల్‌కు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడిలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయినట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.