గుంటూరు మహిళపై దాడి ఘటనలో సీఐ సత్యనారాయణపై చర్యలు

36చూసినవారు
గుంటూరు మహిళపై దాడి ఘటనలో సీఐ సత్యనారాయణపై చర్యలు
AP: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో సీఐ సత్యనారాయణపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీఐను వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్​ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన దానిపై కేసు నమోదు, తదుపరి చర్యలు తీసుకోవడంలో సీఐ విఫలమయ్యారని నిర్ధరణ అయింది. మహిళపై దాడి చేసిన మల్లెల మూర్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్