బిగ్ బాస్ నుంచి నటుడు కృష్ణుడు ఎలిమినేట్

19చూసినవారు
బిగ్ బాస్ నుంచి నటుడు కృష్ణుడు ఎలిమినేట్
తెలుగు బిగ్ బాస్ సీజన్-10 నుంచి నటుడు కృష్ణుడు తొలి ఎలిమినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓట్ల ఆధారంగా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. ఆటపై ఆసక్తి చూపకపోవడం, టాస్కుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం వంటి కారణాలను ఆయన పేర్కొన్నారు. వీకెండ్ ఎపిసోడ్లోనూ కృష్ణుడి ఆటతీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు చైత్ర రాయ్ కూడా మిడ్ వీక్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్