TG: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్‌రావును నటుడు ప్రియదర్శి కలిశారు. ప్యారడైజ్ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్ర పోషించిన ప్రియదర్శిని ఈ సందర్భంగా హరీశ్‌రావు అభినందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని, మొత్తం చిత్ర బృందానికి హరీశ్ అభినందనలు తెలిపారు.