గాంధీపై నటుడి అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు

21875చూసినవారు
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇటీవల శ్రీకాంత్.. 'గాంధీ ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. ఆయన మహాత్ముడా? స్వాతంత్య్రం ఆయన తేలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారు తెచ్చారు. ఆయన జాతిపిత కాదు' అని సెల్ఫీ వీడియో రికార్డు చేసి ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్