ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Top 10 viral news 🔥
భూమివైపు దూసుకొస్తున్న ఖగోళ వింత!
Nov 10, 2025, 13:11 IST/

భూమివైపు దూసుకొస్తున్న ఖగోళ వింత!

Nov 10, 2025, 13:11 IST
భూమికి సమీపంగా వస్తున్న 3I/ATLAS అనే ఖగోళ వింతను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. నాసా తెలిపిన ప్రకారం, ఇది డిసెంబర్‌లో భూమికి 269 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండి ఎటువంటి ముప్పు కలిగించదు. జూలైలో చిలీలో గుర్తించిన ఈ తోకచుక్క సూర్యుడి దగ్గరికి చేరేకొద్దీ నీలం రంగులోకి మారుతోంది. గంటకు 2.45 లక్షల కిమీ వేగంతో దూసుకెళ్తున్న దీని వేగానికి అదనపు శక్తే కారణమని నాసా పేర్కొంది. తోకచుక్క విడుదల చేసే వాయువులు, ధూళి ఈ మార్పుకు కారణమని హార్వర్డ్ శాస్త్రవేత్త ఏవి లోబ్ తెలిపారు. మార్చి 2026లో ఇది బృహస్పతి వైపు సాగనుంది.