సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై నటి రాధిక ఫైర్

4చూసినవారు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై నటి రాధిక ఫైర్
సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల తీరుపై సీనియర్‌ నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలు, నటీనటులు, మహిళలు, వారి కుటుంబ సభ్యులపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రివ్యూల పేరుతో హద్దులు దాటుతున్న వారిపై చర్యలు తీసుకునే బలమైన వ్యవస్థ అవసరమన్నారు. సినిమా బాగున్నా కావాలనే తప్పుడు రివ్యూలు ప్రచారం చేస్తున్నారని, డిజిటల్‌ మీడియా విస్తరణతో ఇలాంటి సమస్యలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్