నటి వరలక్ష్మిశరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం సరస్వతి. ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆదివారం ఉదయం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ సిమ్రాన్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ గా మారింది.