తెలుగులో మాట్లాడాలని.. స్పీచ్‌ను చేతిపై రాసుకొచ్చిన నటి (వీడియో)

43చూసినవారు
‘గాయపడ్డ సింహం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ మానస చౌదరి సందడి చేశారు. ఈ సినిమా వేడుకలో ఆమె మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. తెలుగు అమ్మాయే అయినప్పటికీ స్టేజ్‌పై తెలుగులో మాట్లాడేందుకు తడబడుతూ, చేతిపై రాసుకున్న స్పీచ్‌ను చదివి ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి కశ్యప్ దర్శకత్వం వహించగా, మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్