ఆదిలాబాద్: ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

8చూసినవారు
ఆదిలాబాద్: ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్క రోజే గడువు ఉందని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. tsstudycircle. co. ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణలో భాగంగా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, నోట్ బుక్స్, కాస్మోటిక్ ఛార్జీలు కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్