ఆదిలాబాద్: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

2చూసినవారు
ఆదిలాబాద్: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ జీవన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్