ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

0చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం, డిఎస్పి లేదా అంతకంటే పై స్థాయి అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారికి 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్