ప్రజావాణిలో 34 ఫిర్యాదులు: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలు

1339చూసినవారు
ప్రజావాణిలో 34 ఫిర్యాదులు: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 34 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆయన ఆదేశించారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలు లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గమనిస్తే 8712659973 నెంబర్కు వాట్సాప్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్