9 సార్లు ఎన్నికలు.. ఒకరే మహిళ ఛైర్‌పర్సన్

10చూసినవారు
9 సార్లు ఎన్నికలు.. ఒకరే మహిళ ఛైర్‌పర్సన్
1952లో ఏర్పాటైన ఆదిలాబాద్ పురపాలక సంఘానికి 2014లో ఏకైక ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రంగినేని మనీషా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 'ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్' తరఫున 48వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా, ఈసారి తనదైన ముద్ర వేసేందుకు ఆమె సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్