ఆధార్ సవరణ ఇంటిగ్రేటెడ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

0చూసినవారు
ఆధార్ సవరణ ఇంటిగ్రేటెడ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ సవరణ కోసం ఇంటిగ్రేటెడ్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపులను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తలమడుగు, తాంసి, బీంపూర్, బోరజ్, జైనథ్, సాత్నాల మండలాలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమీక్షలో, క్యాంపులు జరిగే పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you