రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడు అరెస్ట్

1చూసినవారు
రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన మహమ్మద్ రఫీక్ ను రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పత్తి కొనుగోలు పేరుతో రైతుల వద్ద లక్షల్లో డబ్బులు చెల్లించకుండా, ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసుల్లో రఫిక్ పై రూరల్, తలమడుగు, టూ టౌన్ స్టేషన్లలో 4 కేసులు నమోదైనట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్