ఆదిలాబాద్: "42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే"

69చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బిసి కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. శనివారం జన్నారంలో మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షురాలిగా పర్ల సరోజ, ప్రధాన కార్యదర్శిగా పిల్లి సుజాత, సభ్యులుగా సుమలత, పోతు అనిత, కే. సుమలత, ఎం. రాజేశ్వరి, వరలక్ష్మి ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్