ఆదిలాబాద్: ఘనంగా కామ దహన కార్యక్రమం

1చూసినవారు
హోలీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్‌లోని రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, కట్టెలతో అమర్చిన కాముడి వద్ద సాంప్రదాయ పూజలు చేశారు. ఈ సందర్భంగా కామదానం విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్