ఆదిలాబాద్: దాడి కేసులో నిందితుడికి 3 నెలల జైలు

6చూసినవారు
ఆదిలాబాద్: దాడి కేసులో నిందితుడికి 3 నెలల జైలు
గిల్చే నారాయణపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడు బర్ద్వాల్ సంతోష్‌కు కోర్టు 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును విచారించిన గౌరవ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి డానీ రూత్ శనివారం ఈ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

సంబంధిత పోస్ట్