ఆదిలాబాద్: హత్యయత్నం.. తండ్రి కొడుకు అరెస్ట్

1చూసినవారు
ఆదిలాబాద్: హత్యయత్నం.. తండ్రి కొడుకు అరెస్ట్
ఆదిలాబాద్ లోని విద్యానగర్ లో ఆర్థిక లావాదేవీల మనస్పర్థల కారణంగా ప్రకాష్ జైస్వాల్ పై కత్తితో దాడి చేసిన తండ్రీకొడుకులు ఉమర్ ఖలీల్, వసీం కోకర్ లను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తి, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. ప్రజలు ఎలాంటి సమస్యలకైనా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్