ఆదిలాబాద్: రేపు ఆయుష్ డే కార్యక్రమం

4చూసినవారు
ఆదిలాబాద్: రేపు ఆయుష్ డే కార్యక్రమం
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 10న శుక్రవారం ఆయుష్ డే, వరల్డ్ హోమియోపతి డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయుష్ వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 7:30 గంటలకు స్టేడియంలో యోగ కార్యక్రమం, ఉదయం 10:30 గంటలకు హమాలివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఆయుష్ శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్