ఆదిలాబాద్: జీవో నంబర్ 49 ను రద్దు చేయండి: మనోజ్

70చూసినవారు
ఆదిలాబాద్: జీవో నంబర్ 49 ను రద్దు చేయండి: మనోజ్
జీవో నంబర్ 49 ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రూరల్, మావల మండల తహశీల్దారులకు సోమవారం వినతిపత్రం అందజేశారు. జీవో నంబర్‌తో పోడు భూములపై ఆదివాసులు హక్కులు కోల్పోతారన్నారు. వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు. నాయకులు సలాం వరుణ్ తదితరులు ఉన్నారు

సంబంధిత పోస్ట్