ఆదిలాబాద్: నిరాశతో వెనుతిరిగిన అభ్యర్థులు

1545చూసినవారు
గ్రూప్- 2 పరీక్ష నేపథ్యంలో సమయం ముగుస్తుండడంతో అభ్యర్థులు హఠాహుటిన పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు అనుమతించే సమయం ముగియడంతో వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. నలంద డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి సుమారు ఐదుగురు మంది ఆలస్యం రావడంతో అధికారులు అనుమతి నిరాకరించారు. వీరిలో ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ కు చెందిన అభ్యర్థి సవిత తనను లోపలికి అనుమతించాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు

సంబంధిత పోస్ట్