ఆదిలాబాద్: నిబంధనలు అతిక్రమించిన 10 షాపుల యజమానులపై కేసు

61చూసినవారు
ఆదిలాబాద్: నిబంధనలు అతిక్రమించిన 10 షాపుల యజమానులపై కేసు
రాత్రి పదిన్నర తర్వాత వ్యాపార సముదాయాలు మూసివేయాలని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. గత 3 రోజులుగా ఆదిలాబాద్ లో గస్తీ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలువురు వ్యాపార సముదాయాల యజమానులు నిర్లక్ష్యంగా వహిస్తూ దుకాణాలను తెరిచి ఉండడంతో వారికి శుక్రవారం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. తెరచి ఉంచిన వ్యాపార సముదాయాల యజమానులు ఉన్నట్లు అందులోని 10 మందిపై 10 కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you