ఆదిలాబాద్: అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం

6చూసినవారు
బుధవారం బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం సృష్టించింది. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు పక్క గదిలో పామును చూసి భయపడ్డారు. టీచర్, పిల్లల కేకలతో స్థానికులు చేరుకుని పామును పట్టుకున్నారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్