సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ

2చూసినవారు
ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డీఎస్పీ జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్