ఆదిలాబాద్: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

0చూసినవారు
ఆదిలాబాద్: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్‌లో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేశ్ మాటోలియా మంగళవారం ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ చిత్రును కలిసి వినతిపత్రం అందజేశారు. గోమాత గౌరవ ఆహ్వాన ఉద్యమంలో భాగంగా విజ్ఞప్తిదారుల సంతకాలతో కూడిన పత్రాలను అందజేస్తూ, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.