ఆదిలాబాద్: దేశిదారు విక్రేత అరెస్టు

1చూసినవారు
ఆదిలాబాద్: దేశిదారు విక్రేత అరెస్టు
ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజయేందర్ తెలిపిన వివరాల ప్రకారం, కుచులాపూర్ గ్రామంలో గురువారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కంపల్లి రవీందర్ అనే వ్యక్తి వద్ద దేశి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. దేశి మద్యం రవాణా లేదా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్