ఆదిలాబాద్: దేశీదారు విక్రేత అరెస్టు

3చూసినవారు
ఆదిలాబాద్: దేశీదారు విక్రేత అరెస్టు
ఆదిలాబాద్‌ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించిన దేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జనార్ధన్ అనే దేశీ మద్యం విక్రేతను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. దేశీ మద్యం రవాణా లేదా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :