ఆదిలాబాద్: లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ

1055చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డీ బోజా రెడ్డి అన్నారు. బుధవారం బోరజ్ మండలం రాంపూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శాంతన్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్