ఆదిలాబాద్: ఆ గ్రామంలో కట్నం నిషేధం

1చూసినవారు
ఆదిలాబాద్: ఆ గ్రామంలో కట్నం నిషేధం
ఇంద్రవెల్లి మండలం దోడంద గ్రామంలో పెళ్లిళ్లలో కట్నం, కానుకలు నిషేధించారు. గ్రామస్థులంతా కలిసి ఇటీవల నిశ్చితార్థమైన కొడప రేణుక కుటుంబానికి రూ. 21,000 ఆర్థిక సహాయం అందించారు. గ్రామ పటేల్ తుంరం మల్కు ఈ విషయాన్ని తెలిపారు. గ్రామస్థుల ఐక్యత, సహాయంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్