ఆదిలాబాద్: మున్సిపాలిటీలో మూలిక వసతులు కల్పనకు కృషి

5చూసినవారు
నూతనంగా ఏర్పడిన పాలకవర్గం ఆదిలాబాద్ మున్సిపాలిటి పరిధిలోని 49 వార్డుల్లో సమాన ప్రాధాన్యతతో మౌళిక వసతులు కల్పించనున్నట్లు ఛైర్‌పర్సన్ బండారి అనూష తెలిపారు. రూ. 18.70 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్లు, తాగు నీటి సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్