ఆదిలాబాద్: స్విమ్మింగ్ క్రీడ అభివృద్ధికి కృషి

4చూసినవారు
ఆదిలాబాద్: స్విమ్మింగ్ క్రీడ అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్, స్విమ్మింగ్ క్రీడ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులను ఆదిలాబాద్‌లో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొమ్ము కృష్ణ కుమార్, కోశాధికారి హరి చరణ్, ఉపాధ్యక్షులు లాల మున్న, సుంకు చిన్న, సంయుక్త కార్యదర్శి బారే శ్రీధర్, సభ్యులు రాజేందర్, పీ విద్యాసాగర్, ఎండి వాసీం, వై రవి, విశాల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్