ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బొజ్జ రాజన్న (60) గత అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.