ఆదిలాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సంతాప సభ

3చూసినవారు
ఆదిలాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సంతాప సభ
విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి హేమశ్రీ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సౌమ్య సంతాప సభ నిర్వహించి, ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సౌమ్య మృతి అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you