ఆదిలాబాద్: ఐదుగురు నిందితులు అరెస్ట్

1చూసినవారు
ఆదిలాబాద్: ఐదుగురు నిందితులు అరెస్ట్
నకిలీ పత్రాలతో ప్లాట్ విక్రయించి కొనుగోలుదారుడిని మోసం చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు మావల పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. నిందితులు వేణుగోపాల్, రత్నాల రాజన్న, కేతిరెడ్డి కృష్ణారెడ్డి, డాక్యుమెంట్ రైటర్ ఫైజుద్దీన్ సిద్దిఖీ, దరాడే కేశవ్ లను రిమాండ్ కు తరలించామన్నారు. ప్రజలు ఆస్తులు కొనుగోలు చేసే ముందు పత్రాలను పూర్తిగా పరిశీలించుకోవాలని సీఐ సూచించారు.

ట్యాగ్స్ :