ఆదిలాబాద్: 'ఉచిత కోచింగ్.. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి'

61చూసినవారు
ఆదిలాబాద్: 'ఉచిత కోచింగ్.. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి'
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అధ్యాయణ కేంద్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఇవ్వబోయే సివిల్స్ ప్రిలిమినరీ కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను *tsstudycircle. co. in వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ తెలియజేశారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్, నిజామాబాదు, వరంగల్ కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్