ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

0చూసినవారు
ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 12 పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు కాలనీవాసులకు ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. న్యాయవాది శ్రవణ్ నాయక్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్