ఆదిలాబాద్: ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి

1చూసినవారు
ఆదిలాబాద్: ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి
ఆదిలాబాద్ జిల్లా వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ రజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వయోవృద్ధులకు షుగర్, బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you