ఆదిలాబాద్: నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు

0చూసినవారు
ఆదిలాబాద్: నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ADLB, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్