ఆదిలాబాద్: 'బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం హర్షనీయం'

79చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షనీయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆహ్వానించారు. బీసీలు రాజకీయంగా రాణించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్